Monday, 17 February 2020

డీమర్ట్ సిబ్బంది నిర్లక్షము వల్లనే మా అబ్బాయి చనిపోయాడు .


Latest Updated Version News 

Alltech213.blogspot.com

Updated On Feb 17/02/2020 11:45PM

Author By Online News Upparisudhakar.




             " డీమర్ట్  సిబ్బంది నిర్లక్షము వల్లనే  మా అబ్బాయి చనిపోయాడు . "


హైద్రాబాద్ : హయత్ నగర్  శ్రీ చైతన్య  కాలీజీ  విద్యార్థి సతీష్ మృతి కేసు లో కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి . వనస్థలిపురం డీమర్ట్ వద్ద  ఆదివారం రాత్రి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే .  దీనికి కారణం డీమర్ట్ సెక్కురిటీ కొట్టడం వల్లనే సతీష్ మృతి చెందినట్లు  వాళ్ళ తల్లిదండ్రులు వాదిస్తున్నారు.  

  కానీ డీమర్ట్ సెక్కురిటీ వాళ్ళు కొట్టలేదని  సతీష్  కేవలం అనుమానాస్పందనంగా మృతి చెందాడని అంటున్నారు. 


అసలు ఆ అబ్బాయిని సెక్కురిటీ వాళ్ళు ఎందుకు కొట్టారు. ?

ముఖ్యమైన కారణం  వచ్చేసి డీమర్ట్ లో షాపింగ్ చేస్తున్న సతీష్ చాక్లేట్ దొంగలించాడని సెక్కురిటీ వాళ్ళు  సతీష్ ని మందలించారు . కానీ షాపింగ్ అయి పోయిన వెంటనే ఎగ్జిట్ దగ్గర వున్నా సతీష్ ఉన్నటుంది సెక్కురిటీ మీద కుప్ప కూలిపోయాడు .  ఇతను ఎందువల్ల చనిపోయాడు అని అడగగా డీమర్ట్ సెక్కురిటీ వాళ్ళు కొట్టడం వాళ్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. కానీ సతీష్ సెక్కురిటీ ని చూసిన  వెంటనే అతడు  బయాందోళ కు గురిఅయ్యాడని  డ్ డీమర్ట్ వాళ్ళు అంటున్నారు . 


కాలీజీ యాజమాన్యం ధీ తప్పెమీ లేద!!


కాలీజీ నుంచి సతీష్ వచేటపుడు వాళ్ళ ఫాదర్ కి కాల్ చేయసారు కాలీజీ సిబ్బంది. కానీ వాళ్ళ ఫాదర్ కాల్ లిఫ్ట్ చెయ్యలేదు . అందుకే వాళ్ళ బాబాయ్ కి కాల్ చేశి చెప్పారు . అలాగే పరిమిషన్ లెటర్ కూడా ఇప్పించు కున్నారు. కావున వాళ్ళదేని తప్పేమి లేదని అంటున్నారు .. 

డీమర్ట్ పై కేసు నమోదు అయిందా లేదా . ? 

ప్రస్తుతం డీమర్ట్ సెక్కురిటీ పై మాత్రమే కేసు నమోదు అయిందని ఏ ఎఆరియా  డీస్పీ చెప్పారు. కానీ డి మార్ట్ పై ఇంకా కేసు నమోదు కాలేదని చెప్పారు.