Latest Updated Version News
Alltech213.blogspot.com
Updated On Feb 17/02/2020 11:45PM
Author By Online News Upparisudhakar.
" డీమర్ట్ సిబ్బంది నిర్లక్షము వల్లనే మా అబ్బాయి చనిపోయాడు . "
హైద్రాబాద్ : హయత్ నగర్ శ్రీ చైతన్య కాలీజీ విద్యార్థి సతీష్ మృతి కేసు లో కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి . వనస్థలిపురం డీమర్ట్ వద్ద ఆదివారం రాత్రి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే . దీనికి కారణం డీమర్ట్ సెక్కురిటీ కొట్టడం వల్లనే సతీష్ మృతి చెందినట్లు వాళ్ళ తల్లిదండ్రులు వాదిస్తున్నారు.
కానీ డీమర్ట్ సెక్కురిటీ వాళ్ళు కొట్టలేదని సతీష్ కేవలం అనుమానాస్పందనంగా మృతి చెందాడని అంటున్నారు.
అసలు ఆ అబ్బాయిని సెక్కురిటీ వాళ్ళు ఎందుకు కొట్టారు. ?
ముఖ్యమైన కారణం వచ్చేసి డీమర్ట్ లో షాపింగ్ చేస్తున్న సతీష్ చాక్లేట్ దొంగలించాడని సెక్కురిటీ వాళ్ళు సతీష్ ని మందలించారు . కానీ షాపింగ్ అయి పోయిన వెంటనే ఎగ్జిట్ దగ్గర వున్నా సతీష్ ఉన్నటుంది సెక్కురిటీ మీద కుప్ప కూలిపోయాడు . ఇతను ఎందువల్ల చనిపోయాడు అని అడగగా డీమర్ట్ సెక్కురిటీ వాళ్ళు కొట్టడం వాళ్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. కానీ సతీష్ సెక్కురిటీ ని చూసిన వెంటనే అతడు బయాందోళ కు గురిఅయ్యాడని డ్ డీమర్ట్ వాళ్ళు అంటున్నారు .
కాలీజీ యాజమాన్యం ధీ తప్పెమీ లేద!!
కాలీజీ నుంచి సతీష్ వచేటపుడు వాళ్ళ ఫాదర్ కి కాల్ చేయసారు కాలీజీ సిబ్బంది. కానీ వాళ్ళ ఫాదర్ కాల్ లిఫ్ట్ చెయ్యలేదు . అందుకే వాళ్ళ బాబాయ్ కి కాల్ చేశి చెప్పారు . అలాగే పరిమిషన్ లెటర్ కూడా ఇప్పించు కున్నారు. కావున వాళ్ళదేని తప్పేమి లేదని అంటున్నారు ..
డీమర్ట్ పై కేసు నమోదు అయిందా లేదా . ?
ప్రస్తుతం డీమర్ట్ సెక్కురిటీ పై మాత్రమే కేసు నమోదు అయిందని ఏ ఎఆరియా డీస్పీ చెప్పారు. కానీ డి మార్ట్ పై ఇంకా కేసు నమోదు కాలేదని చెప్పారు.
No comments:
Post a Comment